"RAMAVARAPPADU PARADISE" At Just 6 km to Ramavarappdu Ring Road Fly Over High Appreciation Plots for sale VIJAYAWADA Click Here for full details CELL 7416498469




 ఇంటి స్థలం కొనడానికి విజయవాడ నుండి ౩౦ కి.మీ. దాటి వెళ్లడం దేనికి…?


 ఆకర్షించే ప్రకటనలతో ఎప్పుడో పాతికేళ్ల తర్వాత కూడా విలువ పెరగని, సిటీ లో కలవని ప్రాంతాలలో, ఇప్పుడే వేలకు వేలు పెట్టి ఒక గజం కొనాలా ? బస్సు సౌకర్యం, నీరు, కరెంటు, స్కూల్స్, దేవాలయాలు, బ్యాంకులు, ఇవన్నీ ఉండి, బెంజ్ సర్కిల్ కు దగ్గరలో ఉండి అందుబాటు ధరలలో స్థలాలు ఉన్నపుడు గతంలో మనం నిర్లక్ష్యం చేసిన తాడిగడప, పోరంకి, నిడమానూరు, నున్న, కుంచెన్నపల్లి, ఉండవల్లి, గొల్లపూడి, వంటి ఏరియాలను ఇప్పుడు ఒక్కసారి చుడండి. అవి అభివృద్ధి చెందడానికి కారణం ప్రభుత్వాలు కాదు. కేవలం సిటీ కి దగ్గరగా ఉండడం. రేట్లు ఎంత వేగంగా పెరిగినా, అంతే త్వరగా తగ్గిపోయిన ఎన్నో ప్రాంతాలను మీరూ చూశారు. దానికి కారణం, రియల్ ఎస్టేట్ కంపెనీల ఆకర్షిత ప్రకటనలు మరియు అవగాహన లేని కస్టమర్ల నిర్ణయాలు.

విజయవాడ కు అతి దగ్గరలో తక్కువ ధరలో ఇంటిస్థలం కొనాలనుకునే వారికి మరియు ఇండివిడ్యువల్ గా ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి మా "RAMAVARAPPADU" ఒక చక్కని అవకాశం. విజయవాడ రామవరప్పాడు రింగ్ రోడ్ INNOTEL HOTEL నుండి కేవలం 6 కి.మీ దూరం. మరియు కేసరపల్లి హైవే కు 6.5 కి.మీ మరియు గన్నవరం ఎయిర్పోర్ట్ .హెచ్ సి ఎల్, శ్రీమేధ టి సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్స్ కు 7 కి.మీ. CRDA కాపిటల్ ఇన్నర్ రింగ్ రోడ్ కు 500 meters, .ఎన్ డి ఆర్ ఎఫ్ కు 3 కి.మీ. మరియు విజయవాడ, గన్నవరం , నున్న , అగిరిపల్లి ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా ప్రతీ 10 నిమిషాలకి బస్సు సౌకర్యం , రైల్వే స్టేషన్ మొదలగు అన్ని సౌకర్యాలు కలిగిన ముస్తాబాద్ లో ఇండ్లకు ఆనుకుని ఇప్పుడే ఇల్లు కట్టుకోవటానికీ వీలుగా వున్న ఇళ్ల స్థలాలు ... మీకు అందుబాటు ధరల్లో.... మా "RAMAVARAPPADU PARADISE"


విజయవాడ సిటీ లిమిట్స్ కు దగ్గర్లో
 INNOTEL హోటల్ రామవరప్పాడు 
ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్ కు కేవలం 6 km దూరంలో 
ఓపెన్ ప్లాట్స్ కలవు.
CRDA ఇన్నర్ రింగ్ రోడ్ కు కేవలం 1000 అడుగుల దూరంలో
రామవరప్పాడు నుండి ముస్తాబాద్ వేళ్ళు హైవే ప్రక్కన
ప్రసాదంపాడు కు సమాంతరంగా ఇన్నర్ రింగ్ రోడ్ ప్రక్కన
అపార్ట్మెంట్స్ కు కేవలం 3 k
m                           

KAVYA DEVELOPERS' New Luanch :    

RAMARAVAPPADU PARADISE

                 Ready to Construct Plots for Sale in Vijayawada at just 6 km from    Ramavarappadu Inner Ring Road Flyover :




Location Advantage :
Located at 6 km to Ramavarappadu Inner Ring Road flyover (INNOTEL HOTEL)
(After Flyover, left goes to Gollapudi and Right to Nunna, Musthabad, Savaragudem and IT Park. Our site is accurate 5 km from the flyover before musthabad on 200 ft Inner Ring Road. This road newly formed as part of 2nd phase of Inner Ring Road, which connects Kankipadu via musthabad-Savaragudem-kesarapalli-Uppuluru)
- Just 3.5 km from ANDHRA JYOTHI Press at Inner Ring Road
2km before Musthabad town
- 7 km from Ajith Singh Nagar 4 Roads Junction
- Only 11 km from Vijayawada Central Railway Station
- 12 km to PN Bus Station
- 7 km to Gannavaram Airport
opp newly started triplex villas project
SEE BELOW LAYOUT PLAN and SITE GOOGLE MAP



Layout Features :
- Crystal Clear and Marketable Titles
- Spot Registration
- Ready to construct zone
- Pleasant View from the Site
- Excellent potable ground water at just 60 ft depth
- Approach Road is 50 ft wide and all 40 ft wide Internal roads
- Barbed Wire Fencing for the total layout
- Market price in nearby areas are from Rs 15,000 to Rs 20,000 per square yard starting from flyover down


Plot Sizes and Rates :
Size : 133 and 176 square yards
Price : Rs 9,500 per yard

Booking Amount : Rs 1,00,000 only

Land Conversion Plots - Conversion Done
Spot Registration
Crystal Clear Titles
For Site Visits and Bookings, Contact :



VS RAO
Executive Director
KAVYA DEVELOPERS

Ramavarappadu Ring Road

Vijayawada

CELL  7842862369 7416498469 

www.kavyadevelopers.in 







 





Comments

Post a Comment